తిరుమలలోని పాపవినాశంతో పాటు శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్సు

తిరుమలలోని పాపవినాశంతో పాటు శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల డిపో మేనేజర్‌ గిరిధర్‌ తెలిపారు.తిరుమల నుంచి శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్సు ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు తక్కువ టిక్కెట్టు ధరతో శ్రీవారి పాదాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తిరుమలకు సరకు రవాణాకు బస్సులను నడుపుతామని తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *