32 వ వార్డ్ లో పేద ప్రజలను ఆధకుంటున్న వై స్ ఆర్ సీపీ నాయకులు

32 వ వార్డు లో టీటీడీ అన్న ప్రసాదం పంచుతున్న తిరుత్తని వేణుగోపాల్ , చెలి కామ్ కుసుమ, పునీత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శైలజ, ఉష మొదలైన నాయకులు అన్న ప్రసాదాలను
ఉచితంగా అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ ప్రభావంతో పేద ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారని, దీంతో పేద ప్రజలకు తనవంతు సాయం అందజేశానని దాతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *